VELTECH

WELCOME TO THIS BLOG ADD YOUR OPINIONS AND COMMENTS OR E MAIL TO DNVPRAVEEN@YAHOO.COM PRASAD(E&I).......RAVENDRA(eee)....Ravi.G(cse)...Raji (cec)..........Prasanna (ece)............R.Deepa(ece)................Sangita(ece)................Sita(ece)................Rajith(ece)................meenakshi(ece)................T. Karthick(ece)................Chandrasekar(ece)................Sandya(ece)................Manikantan(ece)................Muthalagan(ece)................Navaneetha Krishnan.L(ece)................Tamil selvi(ece)................Deepak(ece)................Sumathi(ece)................Syed Ehtesham(ece)................Sidardan(ece)..............Ranjitha(ece)................Mageshwaran(ece)................Pradeep kumar(ece)................Pariyatambi(ece)................Saravana (ece)................Rajesh(ece)................Dinesh(ece)................Gowtham(ece)................Prasant nag(ece)................Kiran(ece)................Harsha(ece)................Kalisalam(ece)................Naveen(ece)................D N V praveen(ece)................Hari haran(ece)................Sridhar(ece)................Rama krishna(ece)................Deepa lakshmi(ece)................Srinivasa reddy(ece)................Kiran kumar(ece)................Santhosh(ece)................Madhavi(ece)................Hari krishna(ece)................Srinu(ece)................Srujan(ece)................Siva prasad(ece)................KRISHNA REDDY(ece)................Mehar krishna(ece)................Jay devi(ece)................Ravindra nadh(ece)................Vishnu charan(ece)................Niranjan(ece)................Manikanta(ece)................Satya narayana raju(ece)................Vamsi(ece)................Ramesh(ece)................Phani(ece)................Valli(ece)................Siva rama raju(ece)................N V V Satya narayana(ece)................Karthik(ece)................Vara parsad(ece)................krishna Reddy(ece)................Sajith(ece)................Senthil Kumar(ece)................ amar (IT).........

Wednesday, August 8, 2007

తెలుగు తూల్ బర్

ప్రతీ రోజు మన నిత్య జీవితంలో భాగంగా మారిన మాతృ భాష తెలుగు, ఇంటర్నెట్ దగ్గరకు వచ్చే సరికి నిర్లక్ష్యానికి గురి అవుతూ వుంది. ఇంటర్నెట్ లో తెలుగు ఎలా అభివృద్ధి చెందుతూ వుందో, ఏఏ కొత్త సైట్లు వస్తున్నాయో తెలియని పరిస్థితిలో మనం ఈనాడు వున్నాము. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే మనకు రోజూ చూడాల్సిన, తెలియవలసిన తెలుగు సమాచారం అందించే ఒక పరికరం కావాలి. అది అందించే ప్రయత్నంలో భాగమే ఈ తెలుగు పట్టీ. మీరు దీనిని మీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో మరియూ ఫైర్ ఫాక్సు లోనూ పెట్టుకొనవచ్చు.
కొత్తగా మొదలయ్యే దిన పత్రికలు, తెలుగు సైట్లు మేము ఎల్లప్పుడూ పొందుపరుస్తూనే వుంటాము. అవి మీ తెలుగు పట్టీలో వాటంతట అవే ప్రత్యక్షమవ్వటమే ఈ పట్టీ ప్రత్యేకత. అలానే ప్రపంచంలోని వివిధ తెలుగు బ్లాగుల నుంచి సమాచారాన్ని మీ పట్టీ అప్పుడప్పుడూ రిఫ్రెష్ చేస్తూ వుంటుంది.
ఈ పట్టీలో ఎటువంటి అవాంచిత సాఫ్టువేరు లేదని హామీ వున్నది. కనుక మీరు ఏ చింతా లేకుండా దిగుమతి చేసకోవచ్చు
http://teluguweb.googlepages.com/telugutoolbar